- by John Doe
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర ₹150 తగ్గి ₹1,42,700కి చేరగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర ₹160 తగ్గి ₹1,55,680 వద్ద స్థిరపడింది.
మరోవైపు, కిలో వెండి ధర ₹2,60,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ధరలు దాదాపుగా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply