కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ సహా మరో ఇద్దరికి నోటీసులు


న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ సహా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.


ఎన్నికల సంఘం చట్టానికి లోబడి పనిచేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సంఘం వ్యవహారశైలికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.


కేంద్ర ఎన్నికల సంఘం తరఫున వివరణ సమర్పించాల్సిన నేపథ్యంలో సీఈసీ సహా ఎన్నికల కమిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

author

Srinivas reddy Kalagiri

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE