- by Sandeep
హిందీ నటుడు ప్రదీప్ రావత్ గుండెపోటుతో మృతి
హిందీ నటుడు ప్రదీప్ రావత్(74) గుండెపోటుతో మృతి
బ్లడ్ క్లాట్ అవడంతో ప్రదీప్ రావత్ కు గుండెపోటు
ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం 5.30కి తుది శ్వాస విడిచిన ప్రదీప్
రాజమౌళి 'సై' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రదీప్ రావత్
ఛత్రపతి సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్
టాలీవుడ్ లో చివరిగా గాయపడ్డ సింహం సినిమాలో కనిపించిన ప్రదీప్
సౌత్ లో 70 సినిమాలకు పైగా నటించిన ప్రదీప్
బాలీవుడ్ లో లగాన్ సినిమాతో మంచి గర్తింపు సంపాదించుకున్నాడు.
తన కొడుకుని కుమారుడిని హీరో చేయాలనే ప్రయత్నంలో ఉండగా ఆ కోరిక తీరకుండానే మరణించిన ప్రదీప్ రావత్
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply