- by Sandeep
స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు:CM.రేవంత్
తెలంగాణ : నైపుణ్యాభివృద్ధి, శక్తి కార్యక్రమాలపై శుక్రవారం సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. స్కిల్ యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ కల్పించాలని సూచించారు. ఏటీసీల్లో ఈవీ, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు ప్రవేశపెట్టాలని, టామ్‌కామ్‌ను బలోపేతం చేసి పాస్‌పోర్టు, విదేశీ ఉద్యోగాల వరకు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. స్కిల్ వర్సిటీలో విదేశీ భాషలు నేర్పేందుకు ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని, డిమాండ్‌కు తగినట్లుగా నర్సింగ్ కళాశాలలకు అనుమతివ్వాలని సూచించారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply