- by Sandeep
మధ్యాహ్న భోజనం టీచర్లు తిన్నాకే - పిల్లలకు నారాలోకేష్!
ఆంధ్రప్రదేశ్: మధ్యాహ్న భోజనాన్ని టీచర్లు టేస్ట్ చేసి.బాగుందని అప్రూవ్ చేశాకే పిల్లలకు పెట్టాలి, నాణ్యమైన ఆహారం మాత్రమే పిల్లలకు పెట్టాలి అనేది కూటమి ప్రభుత్వ విధానం అని నారా లోకేష్ తెలిపారు
పిల్లల్లో ఎనీమియా వంటి లక్షణాల్ని మరింత జాగ్రత్తగా గమనించి, శ్రద్ధ పెట్టాలి తెలిపారు
డ్రాప్ అవుట్స్ అస్సలు లేకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply