- by Sandeep
నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే-నేడు గుమ్మడికాయ కొట్టిందిమనమే.!
-
- by Ganesh Adla
- in National
- 0 likes
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం'కు నాడు 'కొబ్బరికాయ' కొట్టింది మనమే.. నేడు 'గుమ్మడికాయ' కొట్టింది మనమే..!
ASR విమానాశ్రయంలో అడుగడుగునా 'తెలుగు సంస్కృతి' కనిపిస్తోంది.
బీచ్ కారిడార్ ప్రకృతి అందాలతో అలరిస్తోంది.
ASR విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర దశ, దిశ మారనుంది.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply