- by Sandeep
గుంటూరు ఏసీబీ ఇన్ స్పెక్టర్ గా కె.శ్రీనివాసరావు.!!
ఉమ్మడి గుంటూరు జిల్లా ఏసీబీ ఇన్స్పెక్టర్‌గా కె.శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఏసీబీ స్టేట్ హెడ్‌క్వార్టర్స్‌లో సేవలందించిన ఆయన బదిలీపై గుంటూరుకు వచ్చారు.2009 బ్యాచ్ కి చెందిన ఈయన గతంలో గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ సీఐగా, కొత్తపేట, నల్లపాడు, రాజధాని ప్రాంతమైన తుళ్ళూరు, క్రోసూరు, బెల్లంకొండ, వినుకొండ, చందోలు పోలీస్ స్టేషన్లలో ఎస్‌ఐగా పని చేశారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply