- by Sandeep
హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ-బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్!!
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
హైడ్రా అనేది ప్రజలను వేధించే సంస్థ అని
ప్రభుత్వానికి అధికారులను నియమించే విచక్షణాధికారం ఉండొచ్చు కానీ ఇండ్లు కూలగొట్టే అధికారం లేదు అని
హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుని హైడ్రా స్థాపించామని రేవంత్ రెడ్డి చెప్పాడు హిట్లర్ ప్రజలను వేధించినట్టే హైడ్రా ద్వారా రేవంత్ రెడ్డి ప్రజలను అలాగే వేధిస్తున్నారు
హైడ్రా అనేది పేదల ఇండ్లు కూలగొట్టే సంస్థగా ప్రజలు నిర్ధారించారు
తమకు కావాల్సిన వారికి భూములు కట్టబెట్టేందుకు, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని బ్లాక్‌మెయిల్ చేయడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను వాడుతున్నాడుఅని హైదరాబాద్ నగరంలో హైడ్రాను చూసి భయపడి, ఇల్లు కొనేందుకు కూడా ప్రజలు భయపడుతున్నారు. అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply