- by Sandeep
నర్సంపేట మాజీఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నీ పరామర్శించిన-కవిత!
తెలంగాణ: సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని తెలంగాణ రక్షణ సేన టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి కల్వకుంట్ల కవిత ఈరోజు ఉదయం హాస్పిటల్ కి వెళ్లి పరామర్శించనున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply