అరుదైన మొక్కకు పేరు పెట్టిన పవన్ కళ్యాణ్!

ఏపీ:తిరుపతి జిల్లాలోని తూర్పు కనుమల్లో శాస్త్రవేత్తలు గుర్తించిన అరుదైన మొక్కకు డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ పేరుపెట్టారు. యుఫోర్బియేసి జాతికి చెందిన ఈ మొక్కను ఉబ్బలమడుగు జలపాతానికి సమీపంలో కంబకం కొండల ప్రాంతంలోనీది అని గుర్తించారు. ఆ ప్రాంతం పేరు ధ్వనించేలా 'క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్'గా నామకరణం చేశారు. ఈ మొక్క ఆకులు అద్భుతమైన సుగంధ పరిమళాలను వెదజల్లుతుంటాయి. ఈ జాతి మొక్కలు అంతరించిపోతున్నాయని అధికారులు తెలిపారు..

author

vamsi

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE