- by Sandeep
గుంటూరు: లాడ్జిలో వ్యభిచారం. ఐదుగురి అరెస్ట్!
మంగళగిరి గౌతమ్ ముద్ద రోడ్డులోనీ ఓ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు
మంగళవారం దాడి చేయగా ముగ్గురు మహిళలు సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
రెండు రోజులుగా మహిళలు ఇక్కడ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply