- by Sandeep
రేవంత్ రెడ్డి జెన్ జీతో పోటీ పడేలా ఆలోచిస్తాడు-శ్రీధర్ బాబు
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
హైడ్రా మీద 64 కాకపోతే ఇంకో 50 కోర్టు ధిక్కరణ కేసులు అవుతాయి.. తప్పేముంది శ్రీధర్ బాబు అన్నారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసులను సమర్థిస్తూ మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు
హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదు, కోర్టులో కావాలనే తప్పుడు కేసులు వేస్తున్నారు
CM రేవంత్ రెడ్డి జెన్ జీతో పోటీ పడేలా ఆలోచిస్తాడు, రాహుల్ గాంధీ నిరసనలో పాల్గొనడం వల్లే విద్యార్థుల ఉద్యమం తారస్థాయికి చేరింది అని తెలిపారు
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply