- by John Doe
ఐబొమ్మ' రవికి నాంపల్లి కోర్టు నుండి స్వల్ప ఊరట
ఐబొమ్మ' రవికి స్వల్ప ఊరట
'ఐబొమ్మ' రవికి నాంపల్లి కోర్టు నుండి స్వల్ప ఊరట లభించింది. పైరసీ కేసులో భాగంగా పోలీసులు జప్తు చేసిన తన బ్యాంక్ ఖాతాలను సాధారణ లావాదేవీల కోసం వినియోగించుకునేందుకు కోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఆ ఖాతాల్లో ఉన్న రూ. 3 కోట్ల నగదుపై ఉన్న ఆంక్షలను తొలగించేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.
సినిమా పైరసీ ద్వారానే ఆయన ఈ మొత్తాన్ని ఆర్జించారన్న ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply