- by John Doe
బంగారం ధరలకు భారీ జంప్..!
హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.800 పెరిగి రూ.1,41,350కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.870 పెరిగి రూ.1,54,200కి చేరింది. కిలో వెండి ధర రూ.2,55,000 వద్ద స్థిరంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply