- by Rrrr
ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికలు
ప్రారంభమైన తెలుగు సినీ నిర్మాతల మండలి ఎన్నికలు
తెలంగాణ : హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు నిర్మాతల మండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల అధికారి దుర్గాప్రసాద్ పర్యవేక్షణలో 1,200 మంది నిర్మాతలు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటలకు లెక్కింపు జరగనుంది. ప్రొగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీ ఉంది ప్రొగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు, మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాసరావు మద్దతు ఇస్తున్నారు. ఇప్పటికే సి.కల్యాణ్ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply