- by Rrrr
ఉపాధ్యాయులే భవిష్యత్తుకు శిల్పులు: వైఎస్ జగన్
AP: టీచర్స్ డే సందర్భంగా వైఎస్ జగన్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే నిజమైన శిల్పులు ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో గురువుల పాత్ర కీలకమని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల సేవలు ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply