- by Rrrr
విజయాల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: మంత్రి లోకేష్
AP: భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులర్పించారు. టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరి విజయాల వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని లోకేష్ పేర్కొన్నారు. గురువులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విలువలతో కూడిన విద్యను అందిస్తూ విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply