- by Rrrr
స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..!!
మార్కాపురం: అర్ధవీడు మండలం చిమలేటిపల్లి గ్రామం సమీపంలో ఆల్ఫా స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న ఎర్ర భానుప్రకాష్ (33) తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply