- by Rrrr
సర్వేపల్లి స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాలి: పవన్
ఏపీ: ఉపాధ్యాయుల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయులను ఎల్లప్పుడూ గౌరవించాలని ఆయన కోరారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉత్తమ పౌరులను తయారు చేసేందుకు, ప్రతి ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తితో పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఉద్ఘాటించారు
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply