- by Sandeep
పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ: CM రేవంత్
-
- by Ganesh Adla
- in Politics
- 0 likes
పెట్టుబడులకు సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ: CM రేవంత్
తెలంగాణ : పెట్టుబడులకు కీలకమైన, సురక్షితమైన రాష్ట్రం తెలంగాణ అని సీఎం రేవంత్ అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. 'పీవీ నర్సింహారావు సంస్కరణల ఫలితాలను నేడు అనుభవిస్తున్నాము. 1994 - 2004 మధ్య చంద్రబాబు కూడా పెట్టుబడులను ఆకర్షించారు. బిల్‌గేట్స్, బిల్‌క్లింటన్ వంటి దిగ్గజాలను చంద్రబాబు హైదరాబాద్ కు తీసుకొచ్చారు. కాంగ్రెస్ హయాంలో ఎయిర్‌పోర్టు, ఓఆర్‌ఆర్ అభివృద్ధి చెందాయి. గత పాలకుల మంచి విధానాలను మేమూ కొనసాగిస్తున్నాం' అని అన్నారు.
0 Comments:
No comments yet. Be the first to comment!
Leave a Reply