మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు..!

బంగారం ధరలు మరోసారి గణనీయంగా పెరిగాయి. గురువారం నాడు, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర ₹1,100 పెరిగి ₹1,42,550కి చేరింది. అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర ₹1,200 పెరిగి ₹1,55,510 వద్ద స్థిరపడింది.

మరోవైపు, వెండి ధరలో ఎటువంటి మార్పు లేదు; ఇది కిలోగ్రాముకు ₹2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

author

Rrrr

Author of this article

0 Comments:

No comments yet. Be the first to comment!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

YOU MAY ALSO LIKE